మా అమ్మల నిజమైన అనుభవాలు
Real experiences from our moms
అమ్మలు మాకు పంపిన నిజమైన WhatsApp సందేశాలు.
Real WhatsApp messages sent to us by our moms.
ఇవి మా అమ్మల నిజమైన అభిప్రాయాలు. అనుభవాలు అందరికీ ఒకేలా ఉండవు; ఫలితాలు మీరు కేటాయించే సమయం, చేసే సాధన మీద ఆధారపడి ఉంటాయి.
These are real messages from our moms. Experiences differ for everyone; results depend on the time you set aside and the practice you do.
తరచుగా అడిగే ప్రశ్నలు
Frequently asked questions
Webinar కి ఫీజు ఎంత?
What is the webinar fee?
₹99 మాత్రమే. ఆదివారం 29 నవంబర్ సాయంత్రం 7:30 కి Zoom లో Live గా తెలుగులో జరుగుతుంది. చెల్లింపు పూర్తయ్యాక మీ సీటు నిర్ధారణ అవుతుంది.
Just ₹99. It is held live on Zoom in Telugu on Sunday 29 November at 7:30 PM IST. Your seat is confirmed once the payment is done.
గర్భ సంస్కారం ఏ నెల నుంచి మొదలుపెట్టాలి?
From which month should I start Garbha Sanskar?
గర్భం నిర్ధారణ (Pregnancy Confirm) అయిన రోజు నుంచి 9వ నెల ప్రారంభం వరకు, ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు.
You can begin any time from the day your pregnancy is confirmed until the beginning of the 9th month.
గర్భ సంస్కారం గురించి ఏమీ తెలియకపోయినా పర్వాలేదా?
I know nothing about Garbha Sanskar. Is that okay?
పర్వాలేదు. మొదటి నుండి Simple గా నేర్పిస్తాము.
Absolutely. We teach from the basics, in a simple way.
Webinar కి ఏమేమి కావాలి?
What do I need for the webinar?
ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉంటే చాలు. Zoom లింక్ WhatsApp లో పంపుతాము. దయచేసి 5 నిమిషాల ముందే జాయిన్ అవ్వండి.
A phone and internet are enough. We send the Zoom link on WhatsApp. Please join 5 minutes early.
విదేశాల్లో (NRI) ఉన్నవాళ్ళు చేరవచ్చా?
Can NRIs join?
తప్పకుండా. Zoom లో ఎక్కడి నుంచైనా చేరవచ్చు. మీ దేశ సమయం కోసం Webinar Registration పేజీ చూడండి.
Of course. Join from anywhere on Zoom. See the Webinar Registration page for your local time.
ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయమా?
Is this a replacement for medical care?
కాదు. ఇది విద్యా కార్యక్రమం. మీ డాక్టర్ సూచనలు తప్పక పాటించండి.
No. This is an educational program. Always follow your doctor's advice.
కోర్సుల ధరలు ఎక్కడ తెలుసుకోవచ్చు?
Where can I learn course prices?
Courses పేజీ చూడండి లేదా WhatsApp లో 6281 565 346 కి సంప్రదించండి.
See the Courses page or message us on WhatsApp at 6281 565 346.