
మోహన్ వెంపటి
Mohan Vempati
సైకాలజీ కౌన్సిలర్, NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ గర్భ సంస్కార కోచ్. Psychology, NLP, Epigenetics, Neuroscience మరియు ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని కలిపి, తెలుగు అమ్మలకు Simple గా నేర్పిస్తున్నారు.
Psychology counsellor, NLP practitioner and certified Garbha Sanskar coach. He blends Psychology, NLP, Epigenetics, Neuroscience and ancient Indian wisdom, and teaches Telugu moms in a simple way.
మా కథ
Our story
“KG నుంచి PG వరకు పిల్లలకు చదువు చెప్పాను. చివరికి అర్థమైంది: అసలు పునాది గర్భంలోనే వేయాలి.”
“I taught children from KG to PG. In the end I understood: the real foundation is laid in the womb.”
14 ఏళ్లు టీచర్ గా, 10,000+ విద్యార్థులకు Competitive Exams కోచింగ్ ఇచ్చాను. 12 ఏళ్లకు పైగా Psychology కౌన్సిలింగ్ చేస్తూ, పిల్లల ఆలోచనలు, అలవాట్లు చిన్న వయసులోనే రూపుదిద్దుకుంటాయని గమనించాను. ఆ ప్రయాణం నన్ను గర్భ సంస్కారం వైపు నడిపింది.
For 14 years I taught and coached 10,000+ students for competitive exams. Counselling for over 12 years, I saw that a child's thinking and habits take shape very early. That journey led me to Garbha Sanskar.
2023 నుండి గర్భ సంస్కార తరగతులు నిర్వహిస్తున్నాను. ఈరోజు 1000+ మంది మహిళల Community మాతో ఉంది. తెలుగులో, సులభంగా, ఇంటి నుండే నేర్చుకునేలా Creator Mom ప్రోగ్రామ్ రూపొందించాము.
I have been running Garbha Sanskar classes since 2023. A community of 1000+ women is with us today. Creator Mom is designed so you can learn in Telugu, simply, from home.
గమనిక: ఇది విద్యా కార్యక్రమం; వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.
Note: this is an educational program and not a substitute for medical advice.