మీ బిడ్డ శరీరాన్ని, మనసును గర్భంలోనే తీర్చిదిద్దండి
Shape your baby's body and mind from the womb itself
Creator Mom అవ్వండి: తెలుగులో, Simple గా, ఇంటి నుండే.
Become a Creator Mom: in Telugu, made simple, from your own home.
Psychology, NLP, Epigenetics, Neuroscience మరియు ప్రాచీన భారతీయ జ్ఞానం కలిపిన Garbha Sanskar విధానం, ఒక ₹99 Intro Webinar లో.
A Garbha Sanskar approach that blends Psychology, NLP, Epigenetics, Neuroscience and ancient Indian wisdom, shared in a ₹99 Intro Webinar.

Psychology & NLP Practitioner · Certified Garbha Sanskar CoachPsychology & NLP Practitioner · Certified Garbha Sanskar Coach
మీరు సరిగ్గా తింటున్నారు, డాక్టర్ చెకప్స్ కి వెళ్తున్నారు. మరి బిడ్డ మనసు గురించి ఎవరైనా చెప్పారా?
You eat well and go for every check-up. But has anyone told you about your baby's mind?
శరీరానికి కావాల్సినవన్నీ అందరూ చెప్తారు. కానీ ఈ 9 నెలల్లో మీ ఆలోచనలు, భావాలు, అలవాట్లు మీ బిడ్డ ఎదుగుదలలో భాగమని చాలామందికి ఎవరూ చెప్పరు. భయపెట్టడానికి కాదు, ఏం చేయాలో Clear గా చెప్పడానికే ఈ ప్రోగ్రామ్.
Everyone tells you what the body needs. Few tell you that during these 9 months your thoughts, feelings and habits are part of your baby's growth. This program is not meant to scare you; it shows you clearly what to do.
ఈ ప్రోగ్రామ్ మీకు ఏమి అందిస్తుంది?
What this program gives you
ప్రశాంతత, స్పష్టత, మరియు మీ బిడ్డతో బలమైన బంధం.
Calm, clarity and a stronger bond with your baby.
ప్రశాంతమైన 9 నెలలు
9 calmer months
ఆందోళన తగ్గించే Simple అలవాట్లు.
Simple habits that ease anxiety.
బిడ్డతో బంధం
Bond with your baby
గర్భంలోనే బిడ్డతో మాట్లాడటం, అనుభూతి చెందడం.
Talking to and feeling your baby in the womb.
Daily Routine
Daily routine
రోజుకి కొద్ది సమయంలో చేయగలిగే Plan.
A plan that takes only a little time each day.
కుటుంబ భాగస్వామ్యం
Family involvement
భర్త, పెద్దలు కలిసి చేయగల Activities.
Activities husband and elders can do together.
Moms Community
Moms community
మీలాంటి అమ్మల తోడు.
The company of mothers like you.
మీరు నేర్చుకునే 3 Secrets
The 3 Secrets you will learn
కష్టమైన పద్ధతులు కాదు. ఇంట్లో చేయగల Concepts.
Not difficult methods, but concepts you can practise at home.
అమ్మ మనసు → బిడ్డ ఎదుగుదల
Mother's mind → baby's growth
మీ భావాలు మీ బిడ్డకు చేరుతాయి. Psychology, NLP తో ప్రశాంతమైన, పాజిటివ్ మనసు ఎలా తయారు చేసుకోవాలి.
Your feelings reach your baby. Build a calm, positive mind with Psychology and NLP.
మీ బిడ్డకు 6 శక్తులు
6 powers for your baby
శారీరక ఆరోగ్యం + 5 మానసిక శక్తులు: EQ, SQ, IQ, Social, Adversity Quotient ని గర్భంలోనే ఎలా నర్చర్ చేయాలి.
Physical health plus 5 mental strengths: nurture EQ, SQ, IQ, Social and Adversity Quotient in the womb.
మీ 9 నెలల Roadmap
Your 9-month roadmap
ఏ నెలలో ఏం చేయాలి అనే Plan. గర్భం నిర్ధారణ (Pregnancy Confirm) అయిన రోజు నుంచి 9వ నెల ప్రారంభం వరకు, ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు.
What to do in which month. You can begin any time from the day your pregnancy is confirmed until the beginning of the 9th month.
మీ బిడ్డకు 6 శక్తులు
Your baby's 6 powers
గర్భంలోనే నర్చర్ చేయగల ఆరు శక్తులు: ఒకటి శారీరకం, ఐదు మానసికం.
Six strengths you can nurture in the womb: one physical, five mental.
శారీరక ఆరోగ్యం
Physical health
ఆహారం, ప్రెగ్నెన్సీ యోగా, నిద్ర.
Nutrition, pregnancy yoga, sleep.
భావోద్వేగ శక్తి (EQ)
Emotional strength (EQ)
ఆందోళన తగ్గి, సంతోషంగా ఉండే అలవాట్లు.
Habits that lower anxiety and bring happiness.
ఆధ్యాత్మిక శక్తి (SQ)
Spiritual strength (SQ)
ధ్యానం, మంత్రాలు, ప్రశాంతత.
Meditation, mantras and inner peace.
మేధా శక్తి (IQ)
Intellectual strength (IQ)
కథలు, పుస్తకాలు, ఆలోచనా క్రియలు.
Stories, books and thinking activities.
సామాజిక శక్తి
Social strength
కుటుంబంతో కలిసి చేసే క్రియలు.
Activities done together with family.
కష్టాలను ఎదుర్కొనే శక్తి
Resilience (Adversity Quotient)
ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం, పాజిటివ్ ఆలోచన.
Courage to face stress, with positive thinking.
మా అమ్మల Real Experiences
Real experiences from our moms
ఇవి మా అమ్మల నిజమైన అభిప్రాయాలు. అనుభవాలు అందరికీ ఒకేలా ఉండవు; ఫలితాలు మీరు కేటాయించే సమయం, చేసే సాధన మీద ఆధారపడి ఉంటాయి.
These are real messages from our moms. Experiences differ for everyone; results depend on the time you set aside and the practice you do.
ఎవరు చేరవచ్చు?
Who can join?
గర్భిణీ స్త్రీలు
Expecting mothers
గర్భం నిర్ధారణ (Pregnancy Confirm) అయిన రోజు నుంచి 9వ నెల ప్రారంభం వరకు, ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు.
You can begin any time from the day your pregnancy is confirmed until the beginning of the 9th month.
బేబీ ప్లానింగ్ లో ఉన్నవాళ్ళు
Couples planning a baby
గర్భధారణకు ముందే సిద్ధమవ్వాలనుకునే జంటలు.
Couples who want to prepare before conceiving.
భర్తలు & కుటుంబ సభ్యులు
Husbands & family members
అమ్మతో కలిసి బిడ్డ కోసం పాల్గొనాలనుకునే వాళ్ళు.
Those who want to take part for the baby, together with the mother.
విదేశాల్లో ఉన్న తెలుగు అమ్మలు (NRI)
Telugu moms abroad (NRIs)
USA, UK, గల్ఫ్: Zoom లో ఎక్కడి నుంచైనా చేరవచ్చు.
USA, UK, Gulf and beyond: join on Zoom from anywhere.

మోహన్ వెంపటి · Mohan Vempati
సైకాలజీ కౌన్సిలర్, NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ గర్భ సంస్కార కోచ్. 14 ఏళ్ల టీచింగ్ + 12 ఏళ్ల సైకాలజీ కౌన్సిలింగ్ అనుభవంతో అమ్మలకు గర్భ సంస్కారం నేర్పిస్తున్నారు.
Psychology counsellor, NLP practitioner and certified Garbha Sanskar coach. With 14 years of teaching and 12 years of psychology counselling, he guides mothers in Garbha Sanskar.
- 1000+ మహిళల Community
- 10,000+ విద్యార్థులకు Competitive Exams కోచింగ్
- 2023 నుండి గర్భ సంస్కార తరగతులు
- 1000+ women in the community
- 10,000+ students coached for competitive exams
- Garbha Sanskar classes since 2023
“KG నుంచి PG వరకు పిల్లలకు చదువు చెప్పాను. చివరికి అర్థమైంది: అసలు పునాది గర్భంలోనే వేయాలి.”
“I taught children from KG to PG. In the end I understood: the real foundation is laid in the womb.”
ఈ 9 నెలలు ఒక్కసారే. మీ బిడ్డకు పునాది ఇప్పుడే వేయండి.
These 9 months come only once. Lay your baby's foundation now.
తెలుగులో. Zoom లో. Live. ₹99. · In Telugu. On Zoom. Live. ₹99. · ·